TG High Court: కేసీఆర్, హరీష్ రావు కు హైకోర్టులో ఊరట ..! 12 d ago
మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు లకు హైకోర్టులో ఊరట లభించింది. భూపాలపల్లి సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కోర్టు సస్పెండ్ చేసింది. ఈ ఆదేశాలు సరిగా లేవని హైకోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. జిల్లా కోర్టులో పిటిషన్ వేసిన రాజలింగమూర్తికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 7కు వాయిదా వేసింది. మేడిగడ్డ కుంగుబాటుపై కేసీఆర్, హరీశ్ రావులకు జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది.